మహేష్ బాబు కంటే చంద్రబాబు అందగాడు - వైసీపీ ఎమ్మెల్యే *Andrapradesh | Telugu OneIndia

2022-09-20 465

YSRCP MLA Shilpa Ravi Chandra Reddy satires at former CM Chandrabau handsome more than Tollywood actor Mahesh Babu | వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి - దోమలపై దండయాత్ర పేరుతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రచార హాడావుడి తప్ప..సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని రవిచంద్రా రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబుకు చెందిన భారీ కటౌట్లు ఏర్పాటు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రచారం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, మంచినీళ్లలా ఖర్చు పెట్టారని విమర్శించారు.

#YSRCP
#TDP
#MaheshBabu
#APassembly
#ChandraBabuNaidu
#ShilpaRaviChandraReddy
#CMjagan

Videos similaires